✕
Chittoor : కాలేజీ ల్యాబ్ లేడీ టెక్నీషియన్‌తో విద్యార్థి ఆ వ్యవహారం..!
By ehatvPublished on 24 July 2025 8:49 AM GMT
చిత్తూరులో ఓ ప్రైవేటు కాలేజీ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహిళ(38)తో ప్రేమలో పడిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి(19).

x
చిత్తూరులో ఓ ప్రైవేటు కాలేజీ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహిళ(38)తో ప్రేమలో పడిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి(19). భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటూ కాలేజీలో పనిచేస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్న విద్యార్థి, మే 24న బెంగళూరులో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి, ఆమెతో విద్యార్థి వెళ్లిపోయాడు. ఎన్నాళ్లయినా యువకుడు రాకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీసి, అసలు విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. బెంగళూరులో ఉన్న ఇద్దరిని చిత్తూరుకు తీసుకొచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి వారి ఇళ్లకు పంపించిన పోలీసులు

ehatv
Next Story