ఆంధ్రప్రదేశ్ లో కొత్త సర్కారు ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా వచ్చిన కంపెనీలు ఎన్ని, పెట్టుబడులు ఎన్ని

ఆంధ్రప్రదేశ్ లో కొత్త సర్కారు ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేష్‌కి కొత్తగా వచ్చిన కంపెనీలు ఎన్ని, పెట్టుబడులు ఎన్ని.. ఈ ఏడాది కాలంలో అనేక కంపెనీలు తీసుకొచ్చాం.. లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేష్‌లో పెట్టామంటూ బహిరంగ వేదికల్లో పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా గ్రౌండ్ అయినవవి ఎన్ని, నిజంగా ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి జై భీమరావు భారత్ పార్టీ (ai bhim rao bharat party)అధ్యక్షుడు శ్రవణ్.. ఆర్‌టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ (AP)సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు సింగయ్య అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి (Ys Jagan)పైన కేసు నమోదు చేసింది. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసులో ఏం లేదు కేసు అక్రమంగా పెట్టారు ఎఫ్ఐఆర్ (FIR)దశలోనే మేము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. ఈ కేసు పూర్తిగా అక్రమంగా ఉంది అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు కంప్లైంట్ చేసిన సింగయ్య భార్య కూడా బలవంతంగా లోకేష్ (Lokesh)మనుషులు వచ్చి తనను బెదిరించి కంప్లైంట్ చేయించారు అని చెప్తున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఎక్కడ.. పవన్ కళ్యాణ్ ఏం చేశారు.. ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ మార్క్ ఏంటి.. పవన్ కళ్యాణ్ చెప్పిన షణ్ముఖ వ్యూహం సంగతి ఏంటి.. షణ్ముఖ వ్యూహం పేరుతో మేము ఒక మేనిఫెస్టో తీసుకొస్తామ అని చెప్తున్నారు.. అది ఎక్కడైనా కనపడుతుందా.. ఈ అంశాలు శ్రవణ్‌తో మాట్లాడదాం సార్..


ehatv

ehatv

Next Story