ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి స్పందించారు.

ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి స్పందించారు. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)ని ఆయన స్వాగతించారు. మన సాయుధ బలగాలు పాకిస్తాన్(Pakistan) లో ఉన్న ప్రతి టెర్రరిస్ట్ ను మట్టుపెట్టేవరకు విడిచి పెట్టవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులు మరోసారి భారత్ (India)వైపు చూడాలంటే వణుకు పుట్టాలి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భారతదేశ ఐక్యంగా ఉండాలి అని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర బలగాలకు మన మద్దతు ఉండాలని ఆయన కోరారు

ehatv

ehatv

Next Story