✕
విజయవాడ బందర్ రోడ్డులోని APTDC ఆఫీసులో ఓ సీనియర్ ఉద్యోగి రాసలీలల.

x
విజయవాడ బందర్ రోడ్డులోని APTDC ఆఫీసులో ఓ సీనియర్ ఉద్యోగి రాసలీలల.కొన్నిరోజులుగా రాత్రిళ్లు ఓ మహిళతో కార్యాలయానికి వచ్చి గదిలో ఏకాంతంగా గడిపి వెళ్లిపోతున్న ఉద్యోగి.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది.దీంతో సదరు ఉద్యోగిపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు. హరిత బెర్మ్ పార్కులోని స్టాఫ్ రూమ్లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు..పార్కుకు వాకింగ్ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్ రూమ్ లోకి తీసుకెళ్లేవాడని ఆరోపణలు.సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది.

ehatv
Next Story