అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. అంత్యక్రియలు చేయాల్సిన కుమారులు మొండికేశారు.

అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. అంత్యక్రియలు చేయాల్సిన కుమారులు మొండికేశారు. ఆస్తి పంపకాలు జరిగితే తప్ప దహన సంస్కారాలు చేయబోమని తేల్చి చెప్పారు. గ్రామ పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా ముందుకు రాలేదు. దీంతో మూడు రోజులుగా తండ్రి మృతదేహం ఇంటి ముందే పెట్టుకొని ఉన్నారు. ఈ అమానవీయ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం పాత సొలస గ్రామంలో చోటు చేసుకుంది.

Updated On
ehatv

ehatv

Next Story