Jagan on MLA Arava sridhar: జంగిల్ రాజ్యమంటే ఇదే.. మీ ఎమ్మెల్యే రాసలీలలు చూశావా పవన్..! జగన్‌ కీలక వ్యాఖ్యలు..!

చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారు అంటే, నిన్న, ఈరోజు పేపర్ లో చూసినా. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మనిషేనా, సరే వీడు ఎమ్మెల్యేనా అనిపిస్తది నాకు అసలు, ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేప్ చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయే తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్షాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది, ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు, ఇంకోడు కూనా రవికుమార్, ఈయన గారి వేదింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటివరకు చర్యలు లేవు, సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఒక మహిళను బలాత్కారం చేసినా, చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసుని క్లోజ్ చేయించుకుంటారు, ఎంత దారుణంగా జరుగుతాంది అంటే, ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ, తనని లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే, అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆమెను జైల్లో పెడతారు. ఆమె మీద కేసు, ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్, ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆమెతో మాట్లాడుతాన్నాడు అసలు వీళ్ళ ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న ఇంకోడు, మంత్రి సుభాష్ వాసం శెట్టి సుభాష్ ఇంకొకడు, వీడ ఏకంగా అశ్లీలు డాన్సులు చేస్తూ ఏకంగా చిందులు వేస్తాను అంటారు, అశ్వీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులు వేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, అసలు జంగల్ రాజ్యం అంటే, ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా, ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు, అసలు ఈ స్టేజ్‌లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది, దగ్గర ఉండే ఇట్లాటోళ్ళని తీసుకొనిపోయి, ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకోకుండా, జైల్లో పెట్టాల్సిన వాళ్ళ అందరిని జైల్ అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే, భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, వీళ్ళందరినీ ప్రోత్సహించాడు, ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తా ఉండేది, చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము, ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాముని, నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే. జగన్‌ ఇంకా ఏమన్నారంటే..!



Updated On
ehatv

ehatv

Next Story