AP News Paper : ఆ మీడియాకు అంత ఆత్రం దేనికి..!
హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఎనాలిసిస్ లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వార్తల్ని చూద్దాం అన్నదాత దోబుచిలాట రేపు మాపు అని ఊరింపు పీఎం కిసాన్ ఎప్పుడో

హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఎనాలిసిస్ లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వార్తల్ని చూద్దాం అన్నదాత దోబుచిలాట రేపు మాపు అని ఊరింపు పీఎం కిసాన్ ఎప్పుడో అప్పుడేనని కొత్త పల్లవి ఇంకా కరారు గాని మార్గదర్శకాలు కౌలుదారులకు ఇప్పుడే కాదని లీకులు వర్షాలతో కరీబ్ పెట్టుబల కోసం రైతుల ఎదురుచూపులు గైడ్లైన్స్ లేకుండానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి స్థాయం అందించేందుకు ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ అని ఒక ప్రోగ్రాం పెట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా అంటే దాన్నే పేరు మార్చింది పేరైతే మార్చారు కానీ ఒక రూపాయి రాలేదు రైతులు కళ్ళు కాచేదాకా ఎదురు చూడటం తప్ప ఇక్కడ ఏం జరగలే దీని గురించి ఒక్క పత్రిక కూడా రాయట్లే వార్త ఒక్కటంటే ఒక పత్రిక ఆంధ్రజ్యోతి గాని ఈనాడు గాని ఆంధ్రప్రభ గాని దిశా పేపర్ గాని ఏ పత్రిక రాయట్లే దాదాపు 47 లక్షల మంది రైతులకు సంబంధించిన వ్యవహారం అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు 53 లక్షల58000 మందికి ఇచ్చిండు దాన్ని తగ్గించారు 47లక్షల 77000 వేల మందికి సంబంధించిన ఎదురుచూపులు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన వాళ్ళకు రావల్సిన పెట్టుబడి సాయం ఆల్రెడీ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది దాని గురించి ఏ పత్రికకి ఏ టీవీ ఛానల్ కి అవసరం లేదు అన్నట్టు ఏదో ప్రజాశక్తి లాంటి పేపర్లు అప్పుడప్పుడు సాక్షి పేపర్ రాస్తాం తప్ప మిగతా ఏ పేపర్ రాయట్లేదు అంటే ప్రజల గురించి పత్రికలు టీవీ ఛానల్ వార్తలు వేయటం మర్చిపోయినాయి కేవలం పార్టీలు సామాజిక వర్గాలు వాళ్ళ వాళ్ళ ఎజెండా ప్రకారం వార్తలు వేస్తున్నాయి.. పూర్తి విశ్లేషణ వీడియోలో చూద్దాం...
