✕
Gold Down Fall: అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

x
అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్ మధ్య ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడం, అమెరికా డాలరు పుంజుకోవడం తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం బంగారం (Gold Price), వెండి ధరలు (Silver Price) గణనీయంగా పతనమయ్యాయి. ఒక్కరోజే రూ.19,750 తగ్గిన 10 గ్రాముల బంగారం ధర, ప్రస్తుతం 10 గ్రాముల బంగారం(24 క్యారెట్లు) ధర రూ.1,49,653 ఉండగా, భారీగా రూ.1,07,971 పడిపోయిన కిలో వెండి, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,91,922

ehatv
Next Story

