✕
ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 16%–20% వరకు పెంచే అవకాశముందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.

x
ప్రసిద్ధ టెలికామ్ కంపెనీలు Jio, Airtel, Vi 2026 నాటికి ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 16%–20% వరకు పెంచే అవకాశముందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. గతంలో 2024 జులైలో ధరలు పెరిగిన తర్వాత, రెండు సంవత్సరాల విరామం తర్వాత మరోసారి వినియోగదారుల ఖర్చు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ehatv
Next Story

