BJP MLA SON: గంజాయి తీసుకుంటూ దొరికిన BJP ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు..! డ్రగ్స్ టెస్టులో పాజిటివ్..!
BJP MLA SON: BJP MLA Adinarayana Reddy's son found consuming marijuana..! Tests positive for drugs..!
By : ehatv
Update: 2026-01-03 11:10 GMT
గంజాయి తీసుకుంటూ దొరికిన BJP ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు దొరికిపోయాడు. నానక్‌రాంగూడలో ఈగల్ టీం తనిఖీలు చేయగా.. గంజాయి తీసుకుంటూ సుధీర్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా. అయితే సుధీర్‌రెడ్డికి డ్రగ్స్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి కొనసాగుతున్నాడు. గతంలో కూడా రెండు సార్లు సుధీర్‌రెడ్డి డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు. దీంతో సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సుధీర్‌రెడ్డిని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.