IIT Student: ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థికి రూ.2.5 కోట్ల వేతనం

IIT Student: IIT Hyderabad student gets Rs. 2.5 crore salary

By :  ehatv
Update: 2026-01-02 07:23 GMT

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -హైదరాబాద్‌ (IIT Hyderabad) విద్యార్థి ఒకరు రూ.2.5 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించారు. ఈ-కామర్స్‌ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోన్న ఐఐటీహెచ్‌ విద్యార్థి ఎడ్వర్డ్‌ నాథన్‌ వర్ఘీస్‌ కు ఈ వేతనంతో ఆఫర్‌ వచ్చింది. దీంతో ఐఐటీ హైదరాబాద్‌ను స్థాపించినప్పటి నుంచి(2008) ఇప్పటివరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థిగా అతడు గుర్తింపు పొందాడు.

Tags:    

Similar News