కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు - కమిషన్

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు - కమిషన్
పెద్ద ప్రాజెక్టు కాబట్టి... ముందుగా నిర్ణయం మేమే తీసుకున్నాం - కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం మాదే - కేసీఆర్
టెక్నికల్ నిర్ణయాలు అన్ని వందకు వంద శాతం ఇంజనీర్లు తీసుకున్నారు - కేసీఆర్
బ్యారేజీలలో నీళ్లను నింపమని మీరు అదేశించారా? - కమిషన్
నీళ్లను లిఫ్ట్ చేయడానికి టెక్నికల్ నిర్ణయాల ఆధారంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు- కేసీఆర్
బ్యారేజీల లొకేషన్స్ మార్పు నిర్ణయం ఎవరు తీసుకున్నారు? కమిషన్.
టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగాయి- కేసీఆర్
తుమ్మిడిహాట్టి దగ్గర బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు - కేసీఆర్
మేడిగడ్డ వద్ద 230 TMC నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది - కేసీఆర్
మెయింటెనెన్స్ కోసం 280 కోట్లను ప్రభుత్వం కేటాయించింది
ప్రాజెక్టుకు కావలసిన అన్ని సర్వేలు చేశాం - కేసీఆర్
కేంద్రం నుంచి రావలసిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చాయి - కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు పనిచేశారు - కేసీఆర్
నివేదికల ఆధారంగా ఇంజనీర్లు నిర్ణయాలు తీసుకున్నారు - కేసీఆర్.
