భారతీయ సినిమా పరిశ్రమలో 2022లో విడుదలైన కన్నడ చిత్రం కాంతారా ఒకటి సూపర్ హిట్‌ అయిన విషయం తెల్సిందే.

భారతీయ సినిమా పరిశ్రమలో 2022లో విడుదలైన కన్నడ చిత్రం కాంతారా ఒకటి సూపర్ హిట్‌ అయిన విషయం తెల్సిందే. దర్శకుడు-నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, సంస్కృతి, ప్రకృతి, భక్తి భావాలతో కూడిన అద్భుతమైన కథనం కోసం పాన్-ఇండియా హిట్ అయింది. రూ.700 కోట్లకు పైగా వసూళ్లు చేసి అవార్డులకు కూడా ఎంపిక అయ్యింది. తెలుగు ప్రేక్షకులు కూడా దానిని ఘనంగా ఆదరించారు.2025 అక్టోబర్ 24న విడుదలైన కాంతారా మరోసారి హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను చూసిన తెలుగు స్టార్ అల్లు అర్జున్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశంసలు కురిపించాడు. "మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్... చూస్తుండగా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయినట్టు ఉంది." రచయిత, దర్శకుడు, నటుడిగా 'వన్ మ్యాన్ షో' చేసి, ప్రతి క్షేత్రంలో రాణించాడని రిషబ్‌శెట్టిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

Updated On
ehatv

ehatv

Next Story