Varanashi Movie Release Date: మహేష్ బాబు వారణాశి మూవీ రిలీజ్ డేట్‌ ఇదే..!

మహేష్ బాబు వారణాశి సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మేకర్స్. 2027 ఏప్రిల్ 7 న ప్రపంచ వ్యాప్తంగా వారణాశి సినిమా విడుదల కానుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా వారణాశి, హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా నిర్మాణం అవుతోంది.

Updated On
ehatv

ehatv

Next Story