400 KG Gold: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల గోల్డ్..?
400 KG Gold: 400 kg of gold in Maoist dumps..?
By :  ehatv
Update: 2025-10-31 06:18 GMT
మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో వాళ్లు సేకరించిన పార్టీ ఫండ్ ఏమైందన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిధుల సేకరణకు వారికి విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఆ ఫండ్ను కొవిడ్ టైమ్ బంగారంగా మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్టీ సానుభూతిపరుల పేర్లతోనూ డొల్లకంపెనీలు పెట్టి రూ.కోట్లు మళ్లిస్తున్నారని, వారి వద్ద రూ.400 కోట్ల నిధులు, 400 కిలోల బంగారం ఉండొచ్చని అనుమానిస్తోంది..!!