ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ టీచర్ల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ టీచర్ల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరూ మహిళా టీచర్ల మధ్య ఓ విషయంపై వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఒకరి చేతిలో ఉన్న ఫోన్‌ను మరోకరు నేలకేసి కొట్టి పగులగొట్టారు. దీంతో వివాదం ముదిరింది. ఒకరినొకరు జుట్లు పట్టుకుని మరీ దాడి చేసుకున్నారు.

ehatv

ehatv

Next Story