Illegal Affair: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మర్మాంగం కోసేసిన భార్య

Illegal Affair: Wife cuts off husband's private parts for having extramarital affair

By :  ehatv
Update: 2025-12-26 10:39 GMT

తనను పట్టించుకోకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్న భర్తపై ఆగ్రహించి అతని మర్మాంగాన్ని కత్తితో కోసేసిన భార్య. తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన. కొన్నేళ క్రితం ఉపాధి నిమిత్తం కోయంబత్తూరుకు వచ్చిన అస్సాంకు చెందిన బిదాన్ (33). అత్తిపాళయంలోని ఓ రెసిడెన్షియల్ భవన సముదాయంలో ప్లంబర్‌గా పనిచేస్తున్న అతనికి భార్య జిండి (36), ఓ కుమార్తె ఉండగా.. అస్సాంలోనే నివసిస్తున్న భార్య, కూతురు. ఈ క్రమంలో తన భర్త బిదాన్ తమిళనాడులో ఓ యువతితో వివాహేతర సంబంధం సాగిస్తున్నట్లు జిండి అనుమానించి.. కోయంబత్తూరు వచ్చి, నిలదీయగా తనకు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవని బుకాయించిన భర్త. అయినా అనుమానం తీరక.. కోయంబత్తూరులోనే ఉండి భర్తతో కలిసి పనికి వెళ్తున్న భార్య. నాలుగు రోజుల క్రితం భార్య జిండి పనికి వెళ్లగా, తన ఇంటికి ఓ మహిళను తీసుకొచ్చిన బిదాన్.. ఆ సమయంలో వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జిండి. ఈ నేపథ్యంలో బిదాన్ ఫుల్లుగా మద్యం తాగి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో.. కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసి, బయట పడేసిన భార్య, బిదాన్ తీవ్ర బాధతో కేకలు పెట్టగా, చుట్టుపక్కల వారు వచ్చి అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన వైద్యులు

Tags:    

Similar News