✕
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. మధ్య ప్రదేశ్లో ఒకరు, ఢిల్లీలో మరోకరిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో వీరిని విచారిస్తున్నారు.

x
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. మధ్య ప్రదేశ్లో ఒకరు, ఢిల్లీలో మరోకరిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో వీరిని విచారిస్తున్నారు. ఢిల్లీ భోపాల్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు ఐఈడీ బాంబులు తయారు చేస్తుండగా పట్టుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ehatv
Next Story

