భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూరు’లో ఇప్పటివరకు 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది.

భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూరు’లో ఇప్పటివరకు 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దీంతో ఉడికిన పాక్‌ సరిహద్దుల్లో ఫైరింగ్ స్టార్ట్ చేసింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్టును క్లోజ్ చేశారు. అలాగే జమ్మూ, అమృత్‌సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల ఎయిర్‌పోర్టులను కూడా మూసివేశారు. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా తన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది

ehatv

ehatv

Next Story