✕
దేశంలో SC, ST అట్రాసిటీ కేసుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అధిక ఫిర్యాదులు యూపీ నుంచే వచ్చినట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.

x
దేశంలో SC, ST అట్రాసిటీ కేసుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అధిక ఫిర్యాదులు యూపీ నుంచే వచ్చినట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ట్రాసిటీ( Atrocity)పై ఫిర్యాదు కోసం 2021 డిసెంబర్ లో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఆరున్నర లక్షలకు(6.5 lakhs) పైగా కాల్స్ వచ్చాయి. కాగా అందులో సగానికి పైగా యూపీ(UP) నుంచే రావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాలలో బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.

ehatv
Next Story