మహిళలపై లైంగిక వేధింపులు అనే వార్తలు చూశాం. కానీ రాను రాను ఉల్టా జరుగుతోంది.

మహిళలపై లైంగిక వేధింపులు అనే వార్తలు చూశాం. కానీ రాను రాను ఉల్టా జరుగుతోంది. హైదరాబాదులో 14 ఏళ్ల కుర్రాడి పై 28 సంవత్సరాల యువతి లైంగిక దాడి చేసింది. తన కామ కోరికలు తీర్చుకునేందుకు 14 ఏళ్ల కుర్రాడి జీవితంతో ఆడుకుంది 28 ఏళ్ల యువతి. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న 14 ఏళ్ల బాలుడికి ఏవేవో ఆశలు చూపి 28 సంవత్సరాల యువతి లోబరుచుకుంది. బాలుడిని లోబర్చుకొని పాడు పని చేసి… ఆ కుర్రాడిని హింస పెట్టింది. అయితే ఈ సంఘటన బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువతిపై pocso కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story