✕
సిబిల్ స్కోర్ తో రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు ఎలాంటి సంబంధం లేదని DyCM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

x
సిబిల్ స్కోర్ తో రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు ఎలాంటి సంబంధం లేదని DyCM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అవగాహన లేని కొన్ని సోషల్ మీడియా, ఇతర సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ స్కీమ్ కు సంబంధించి మండల స్థాయిలో ప్రాసెస్ను ప్రారంభమైందని.. జూన్ 2వ తేదీ కల్లా లబ్ధిదారులకు మంజూరు లెటర్లు అందజేస్తామని చెప్పారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ప్రచారం జరగడంతో యువతలో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే.

ehatv
Next Story