✕
సంగారెడ్డి జిల్లా యువతి హత్య కేసులో ప్రియుడే నిందితుడిని నిర్ధారించిన పోలీసులు.

x
సంగారెడ్డి జిల్లా యువతి హత్య కేసులో ప్రియుడే నిందితుడిని నిర్ధారించిన పోలీసులు. మెదక్(Medak) జిల్లా వెల్దురి మండలం మానేపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్(Praveen Kumar)(25) అనే యువకుడు సంగారెడ్డి(Sangareddy) జిల్లా బండ్లగూడలో నివసించే రమ్య(Ramya)(23) అనే యువతి ప్రేమలో ఉండగా, ఆరు నెలల క్రితం వీరి వివాహానికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు. వారం రోజులుగా రమ్య స్పందించకపోవడంతో, సోమవారం ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో గొడవపడి గొంతు కోసి హత్య చేసిన ప్రవీణ్. ప్రవీణ్ ని అదుపులోకి తీసుకొని విచారించగా, తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతోనే హత్య చేశానని తెలిపినట్టు పేర్కొన్న పోలీసులు

ehatv
Next Story