పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే 40 మంది ప్రముఖులలో

పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే 40 మంది ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలైన కె. తారక రామారావు, టి. హరీష్ రావు, టి. శ్రీనివాస్ యాదవ్, వి. ప్రశాంత్ రెడ్డి, జి. జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి ఎస్. నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఇతర మాజీ మంత్రులలో మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు.

మాజీ ఉప సభాపతులు టి. పద్మారావు గౌడ్ , పద్మా దేవేందర్ రెడ్డి తో పాటు, ఎమ్మెల్యేలైన ఎం. కృష్ణ రావు, కె.పి. వివేకానంద గౌడ్, డి. సుధీర్ రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశం, పాడి కౌశిక్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్ జాదవ్, బండారు లక్ష్మా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, శ్రీ చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఎమ్మెల్సీలలో దాసోజు శ్రవణ్, ముఠా గోపాల్, శంబిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తాతా మధుసూధన్, ఎల్. రమణా, తక్కెలపల్లి రవీందర్ రావు ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణు వర్ధన్ రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, షేక్ అబ్దుల్లా సోహైల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story