ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్( Zaheerabad) పోలీసు స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు.

ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్( Zaheerabad) పోలీసు స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు.వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కల్యాణ్ ద్వేషపూరిత ప్రకటన చేశారని ముస్లింల గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ఫ్ ను పవన్ కల్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని.ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా పేర్కొన్నారు.

ehatv

ehatv

Next Story