ఎక్సైజ్ శాఖ ద్వారా భారీగా ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

ఎక్సైజ్ శాఖ ద్వారా భారీగా ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్ చొప్పున దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్ అధికారులు .గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు తిరిగి అనుమతులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ .ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించిన ఎక్సైజ్ అధికారులు.

ehatv

ehatv

Next Story