✕
కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియామకం పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.

x
కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియామకం పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్నవారినే బాల కార్మికుల కమిషన్ చైర్మన్గా నియమించాలని 2015 కేంద్ర నిబంధనలు ఉండగా వాటిని తుంగలో తొక్కి సీతా దయాకర్ రెడ్డి(Sita Dayakar Reddy)ని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).ఈ నియామకం పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చిన జస్టిస్ పుల్లా కార్తిక్.

ehatv
Next Story