✕
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో ఉన్న బీసీ విద్యార్ధి వసతి గృహంలో ఉంటున్న పలువురు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు.

x
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో ఉన్న బీసీ విద్యార్ధి వసతి గృహంలో ఉంటున్న పలువురు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న ఆరవ తరగతి విద్యార్థిని, వసతి గృహం పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి, అతనిపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థులు. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించిన ఉన్నతాధికారులు

ehatv
Next Story









