✕
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

x
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ (karimnagar)జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ వ్యవహారం నడిపించిన వరలక్ష్మి(Varalaxmi) అనే యువతి. ఇటీవల ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని, మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఎల్లేష్( Ellesh). తన ఫోన్‌లో కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని.. యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని, యువతి కుటుంబంపై చర్య తీసుకోవాలని చనిపోయే ముందు తల్లిదండ్రులను కోరిన ఎల్లేష్

ehatv
Next Story