Medical Colleges Privatization : ఏపీకి బ్లాక్ డే..!
ఈరోజు ఉదయం ఈ ప్రకటన చూసిన తర్వాత, ఈ ప్రకటన పేపర్ లో చదివిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక బ్లాక్ డే గా అనిపించింది.

ఈరోజు ఉదయం ఈ ప్రకటన చూసిన తర్వాత, ఈ ప్రకటన పేపర్ లో చదివిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక బ్లాక్ డే గా అనిపించింది.ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్లాక్ డే గా కనిపించింది, ఏంటి ఈ ప్రకటన, ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం కోసం ఈ టెండర్లు పిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని ఆదోని, ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఈ నాలుగు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా టెండర్లు కోరింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ మినహా, అన్ని రాజకీయ పార్టీలు ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చాయి. ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్తూ వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోరిన ప్రతి ఒక్కలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పుగానే కనిపించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోగా తాము అనుకున్నదే చేయడానికి సంబంధించి ముందుకు వెళ్తున్నట్లు కనపడుతుంది. ముందుకు వెళ్ళడం, ఈ పార్టీలపైన ప్రెస్టేజ్ కాదు, రాష్ట్ర ప్రజలందరికీ నష్టం కలిగించే అంశం ఇది, రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే కుట్ర ఇది, కొంతమంది తాము అనుకున్న వాళ్ళకు, అపారంగా లబ్ది చేకూర్చే ప్రయత్నం ఇది , ఈ ఆరోపణ చాలా కాన్షియస్ గా చేయదలుచుకున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్వహణ చేయలేకపోవడానికి ఉన్న కారణం ఏంటి
ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్వహించలేని పరిస్థితిలో ఉంది, ఎన్ని లక్షల కోట్లు కావాలి, మెడికల్ కాలేజీ నిర్వహించడానికి నాలుగు నుంచి 5వేల కోట్ల రూపాయలు వచ్చే రెండేళ్లలో, మూడేళ్లలో ఖర్చు పెడితే, మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో ఉండి పేద ప్రజలకు సేవలు అందించే పరిస్థితిలో ఉంటాయి. వచ్చే రెండు, మూడేళ్లలో మెడికల్ కాలేజీల కోసం 4000 కోట్లు -5000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టలేని పరిస్థితిలో ఉందా, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యని అభ్యసించాలనుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసి మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజల ఆలోచనలు, ఆశలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టదలుచుకుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుక్కు తినే పరిస్థితిలో ఉందా, ప్రస్తుతానికి కి అప్పులు చేసే పరిస్థితిలో ఉంది, అడుక్కు తినే పరిస్థితిలో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం వైద్యం కోసం అడుక్కు తిని మరీ హాస్పిటల్‌కు వెళ్ళాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ వెరీ అన్ఫార్చునేట్ మెడికల్ కాలేజీలో నిర్వహణ చేయలేకపోవడానికి వెనుకున్న రీజన్ ఏంటో సరిగ్గా చెప్పలేకపోతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
