దేశంలో ప్రస్తుతం బహిష్కరణ మీడియాని బహిష్కరిస్తున్నాం అనే మాట ఒక ఫ్యాషన్ అయిపోయింది

దేశంలో ప్రస్తుతం బహిష్కరణ మీడియాని బహిష్కరిస్తున్నాం అనే మాట ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీడియా వక్రీకరించి వక్రీకరించింది అనే మాట ఫ్యాషన్ అయిపోయింది మీడియా తప్పుడు వార్తలు రాస్తోంది మీడియా మేము చెప్పినదాన్ని ఇంకో రకంగా పోర్ట్రేట్ చేసింది మీడియా ఒక ఎజెండాను సెట్ చేస్తోంది ఇటువంటి మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి ఇటీవల పదే పదే వస్తున్నాయి మీడియా స్వతంత్రతను కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితిలో మీడియా వ్యాపారంగా మారిపోయి రాజకీయ పార్టీల రాజకీయ పార్టీల నాయకుల చేతుల్లోకి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పెద్ద పెద్ద బిజినెస్ మెన్ చేతుల్లోకి కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీడియాని మీడియా స్వతంత్రతని కోల్పోతున్న సందర్భంలో ఇటువంటి విమర్శల్ని ఎక్కువ ఫేస్ చేస్తుంది మీడియా సో ఈ మీడియా ఇటువంటి విమర్శలని ఫేస్ చేయడానికి కొంత అర్హత మీడియా కూడా సంపాదించింది కొంతమంది కార్పొరేట్ల చేతిలో ఉన్న మీడియా వ్యవహరిస్తున్న తీరు కారణంగా అటువంటి విమర్శలని నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది.

ఇక పార్టీలు మీడియాని బహిష్కరిస్తున్నాం అనే మాట పార్టీలు మీడియాని ఎందుకు బహిష్కరించాలి పార్టీలు ప్రభుత్వాలు మీడియాని బహిష్కరించాల్సిన అవసరం అసలు ఎందుకు ఉంటుంది మేము మంచి చేస్తే కూడా మా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు అని ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి పార్టీలు భావిస్తూ ఉంటాయి సో మీరు చేస్తున్న మంచి ఏంటో చెప్పండి చెప్పేటప్పుడు మమ్మల్ని పిలవండి అంటే పిలవడానికి అభ్యంతరం ఏంటి దానికి బహిష్కరణ ఏంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాని తాము నిర్వహిస్తున్న మీడియా సమావేశాలకే పిలవద్దు వాళ్ళ అధికారంలో ఉన్న సందర్భంలోనూ ప్రస్తుతం కొన్ని మీడియా హౌసెస్ ని అవి తెలుగుదేశం పార్టీ మీడియా హౌసెస్ే తెలుగుదేశం పార్టీ మీడియా హౌసెస్ గా భావించి వాటిని తమ కార్యక్రమాలకి పిలవకూడదు అని నిర్ణయం తీసుకుంది సో తాము పిలుచుకున్న తాము తెలుగుదేశం పార్టీతో సంబంధం లేని మీడియా అని అనుకున్న వాళ్ళని మాత్రమే మీడియా సమావేశాలకు పిలుస్తుంది వాళ్ళకు మాత్రమే ప్రెస్ మీట్లకు వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రెస్ మీట్లో ప్రశ్నలు అడిగే అవకాశాన్ని కల్పిస్తుంది .

సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అని ఇవి మా మీడియా కాదు అని అనుకొని వాళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా పిలవట్లేదు వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పిలవని ఘటనలు చాలా చూస్తున్నాం నిజానికి బాధ్యత గల ప్రభుత్వంగా ఉండి ఎవరైనా మీడియా సంస్థ ఆ ఈవెంట్ ని కవర్ చేయొద్దు అని ప్రభుత్వమే కోరుకోవడం అనేది ఆశ్చర్యకరం ప్రభుత్వానికి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీడియా ఒక సాధనం నిజానికి మీడియా ఏమనా ప్రశ్నిస్తే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాటికి ఆన్సర్ చెప్తే అది కేవలం ఆ మీడియా ప్రతినిధికో మీడియా సంస్థకో ఆన్సర్ చెప్పినట్టు కాదు మొత్తం ప్రజలకి ఆన్సర్ చెప్పినట్టు ప్రజల మధ్యలో ఉన్న ప్రశ్నలు మాత్రమే మీడియా అడుగుతుంది. ఇంకా ఏవైనా వెస్ట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ ఉన్న ప్రశ్నలు అడిగినా వాటి గురించి కూడా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లకి రాజకీయ పార్టీలు పిలవట్లేదు మీడియా హౌసెస్ కొన్ని కూడా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళని తామ చర్చలకు పిలవడం మానేసాయి పూర్తిగా విడిపోయిన వాతావరణం కనపడుతుంది జాతీయ స్థాయిలోన ఇదే పరిస్థితి కనపడుతుంది జాతీయ స్థాయిలో కూడా వన్ సైడెడ్ గా భారతీయ జనతా పార్టీ అనుకూల మీడియాగా మొత్తం మీడియా మారిపోయిన వాతావరణం కనపడుతుంది.ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story