పాలకమండలి సభ్యుడు వర్సెస్ టీటీడీ ఉద్యోగుల మధ్య వివాదం

ఉద్యోగ సంఘ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన అదనపు ఇఓ,జేఈవో. అయినా వెనక్కి తగ్గని ఉద్యోగ సంఘ నేతలు. పాలకమండలి సభ్యుడు నరేష్‌ను తోలగించాలని పట్టుబడుతున్న ఉద్యోగ సంఘ నేతలు. తొలగించే వరకు పోరాటం ఆపేది లేదంటున్న ఉద్యోగ సంఘాలు. రేపు , ఎల్లుండి మౌన దీక్షలకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు. 24వ తేది టీటీడీ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న నేతలు

ehatv

ehatv

Next Story