వెస్ట్ గోదావరి (West Godavari)జిల్లా ఆకివీడు(Akiveedu)లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీడీపీ(TDP) కార్యకర్త షేక్ మీరావలి(60) అనే వృద్ధుడు.

వెస్ట్ గోదావరి (West Godavari)జిల్లా ఆకివీడు(Akiveedu)లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీడీపీ(TDP) కార్యకర్త షేక్ మీరావలి(60) అనే వృద్ధుడు. షేక్ మీరావలిపై బ్లేడుతో దాడి చేసిన బాలిక మేనమామ. నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా బాలిక బంధువులు భారీగా స్టేషన్‌కు చేరుకుని అక్కడ ఉన్న షేక్ మీరావలి(Shaik Meeravali)పై గొంతు, ముఖంపై బ్లేడుతో బాలిక మేనమామ దాడి చేశాడు. క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Updated On
ehatv

ehatv

Next Story