నటుడు సోనూ సూద్‌(Sonu sood) గురించి పరిచయ వ్యాఖ్యాలు అక్కర్లేదు.

నటుడు సోనూ సూద్‌(Sonu sood) గురించి పరిచయ వ్యాఖ్యాలు అక్కర్లేదు. ఆయన గురించి తెలియనివారు ఉండరు. మంచితనంతో కోట్లాది మంది హృదయాలను గెల్చుకున్న హీరో! కరోనా(Corona) సమయంలో వేలాది మందికి అండగా నిలిచి అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా నిలిచారు. సమాజ సేవలో ముందుండే ఆయన చాలా మంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు. సోనూ ఫౌండేషన్‌(sonu foundation) స్థాపించి సేవలందిస్తున్నారు సోనూ సూద్‌. లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి చదువుకుంటాను సాయం చేయండి అని సోనూసూద్‌ను అర్థించింది. సోనూ వెంటనే స్పందించారు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని, కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండమని సూచించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story