ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health organization) ఇటీవల విడుదల చేసిన నివేదికలో(Report) భారతదేశంలో అసురక్షిత సెక్స్‌ పెరుగుతుందని

ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health organization) ఇటీవల విడుదల చేసిన నివేదికలో(Report) భారతదేశంలో అసురక్షిత సెక్స్‌ పెరుగుతుందని. అయా రాష్ట్రాల్లో కండోమ్‌లు ఎక్కువగా వినియోగిస్తున్నారో కూడా నివేదిక ఇచ్చింది. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ 2021-22 కోసం నిర్వహించిన సర్వే ప్రకారం, కండోమ్ వాడకంలో ఆంధ్రప్రదేశ్‌లో 10,000 జంటలలో 978 మంది కండోమ్‌లను ఉపయోగిస్తున్నారని నివేదించారు. దాద్రా, నగర్ హవేలీ అగ్రస్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో, ప్రతి 10,000 జంటలలో దాదాపు 993 మంది లైంగిక సంబంధాల సమయంలో కండోమ్‌లను ఉపయోగిస్తున్నారు. కర్ణాటకలో 10,000 జంటలలో 307 మంది మాత్రమే కండోమ్‌లను(Condoms) ఉపయోగిస్తున్నారు. జనాభాలో 6% మందికి కండోమ్‌ల గురించి తెలియదని నివేదిక హైలైట్ చేస్తుంది.

భారతదేశం ప్రతి సంవత్సరం సగటున 3.307 బిలియన్ కండోమ్‌లను కొనుగోలు చేస్తుంది, ఉత్తర ప్రదేశ్ 530 మిలియన్లను వినియోగిస్తుంది. అయితే ప్రతి పదివేల జంటల్లో పుదుచ్చేరి 960, పంజాబ్ 895, చండీగఢ్ 822, హర్యానా 685, హిమాచల్ ప్రదేశ్ 567, రాజస్థాన్ 514, మరియు గుజరాత్ 430 జంటలు కండోమ్‌లను ఉపయోగిస్తున్నారు. దేశంలో కండోమ్ వినియోగాన్ని, లైంగిక ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి నిరంతర ప్రయత్నాలు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ

Updated On
Eha Tv

Eha Tv

Next Story