✕
AP SSC Hall Tickets : హాల్ టికెట్లు విడుదలయ్యాయి...!
By EhatvPublished on 4 March 2024 1:33 AM GMT
ఆంధ్రప్రదేశ్(ANdhra Pradesh) పదో తరగతి పబ్లిక్ పరీక్షల(SSC Board Exams) హాల్ టికెట్లు(Hall tickets) విడుదలయ్యాయి.

x
AP SSC Hall Tickets
ఆంధ్రప్రదేశ్(ANdhra Pradesh) పదో తరగతి పబ్లిక్ పరీక్షల(SSC Board Exams) హాల్ టికెట్లు(Hall tickets) విడుదలయ్యాయి. పాఠశాలలతో సంబంధం లేకుండా విద్యార్థినీ విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు పొందడానికి విద్యాశాఖ అవకాశం కల్పించింది. జిల్లా, స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్ పొందవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 18వ తేదీ నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలు 30వ తేదీ వరకు జరుగుతాయి. మొత్తం 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు.

Ehatv
Next Story