శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో(TTD bramhostavam) మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాల్గొననున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో(TTD bramhostavam) మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలును సీఎం సమర్పించ నున్నారు.ఉండవల్లి నుంచి శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్లో బయలుదేరి విజయవాడ లోని విమానాశ్రయం చేసుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 5.10గంటలకు తిరుపతి చేరుకుంటారు.రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం ప్రభుత్వం తరఫున చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story