✕
Delhi elections LIVE: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..
By ehatvPublished on 2 Feb 2025 7:15 AM GMT

x
మధ్యాహ్నం 2.55కు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం
సాయంత్రం 5.10కి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోనున్న సీఎం
రాత్రి 7 గంటలకు సహద్రలో ఎన్నికల ప్రచారం చేయనున్న చంద్రబాబు
ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం.

ehatv
Next Story