ఇప్పటికే ఏపీలో కియా కార్ల కంపెనీ ఉండటంతో ఆటో రంగానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఏపీలో ఏర్పాటు చేయబడింది.

ఇప్పటికే ఏపీలో కియా కార్ల కంపెనీ ఉండటంతో ఆటో రంగానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఏపీలో ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈవీ రంగాన్ని ప్రోత్సహించటంతో అనేక కంపెనీలు ఈ కేటగిరీలో పనిచేయటానికి ముందుకొస్తున్నాయి.టెస్లాను ఏపీకి రప్పించే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ రాష్ట్రంలో ఏర్పాటుతో ఉన్న ప్రయోజనాలను టెస్లా టీమ్ కు వివరించి కొత్త పెట్టుబడిని ఆకర్షించాలని ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఏపీ రూపు రేఖలు మారిపోయే అవకాశం. ఇది సక్సెస్ అయితే మాత్రం ఏపీకి ప్రపంచ రికార్డ్ అవుతుంది.

Updated On
ehatv

ehatv

Next Story