ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP government) ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో(Annual Budget) నిరుద్యోగులకు(Unemployeed) గుండుసున్నా చుట్టింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP government) ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో(Annual Budget) నిరుద్యోగులకు(Unemployeed) గుండుసున్నా చుట్టింది. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది కూటమి! 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతిని( Nirudyoga Bruthi) ఇస్తామని వాగ్దానం చేసింది. హామీ ఇవ్వడమే కాదు, ఆరు గ్యారంటీలలో దీన్ని చేర్చింది. బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. సూపర్‌-6 తొలి హామీకి చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story