ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు రవాణా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు రవాణా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) తెలిపారు. గత ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలను మోసం చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం సూపర్ సిక్స్ హామీలైన పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2, తల్లికి వందనం పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

ehatv

ehatv

Next Story