✕
ఈ ప్రశ్నలకు జవాబేది అవినాష్ రెడ్డి..? || Answer These Questions Avinash Reddy..? || Journalist YNR
By EhatvPublished on 11 March 2023 3:10 AM GMT
వైయస్ వివేకా హత్య కేసులో కొత్త కోణాలు బయటపడ్డాయి.. సిబిఐ విచారణ తరువాత అవినాష్ రెడ్డి చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.. వివేకా హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని.. ఆస్తులకోసమే వివేకాను హత్య చేసి ఉంటారని అవినాష్ కామెంట్స్ చేసారు..

x
ys vivekananda reddy
వైయస్ వివేకా హత్య కేసులో కొత్త కోణాలు బయటపడ్డాయి.. సిబిఐ విచారణ తరువాత అవినాష్ రెడ్డి చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.. వివేకా హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని.. ఆస్తులకోసమే వివేకాను హత్య చేసి ఉంటారని అవినాష్ కామెంట్స్ చేసారు.. అయితే మొన్నటి దాకా టీడీపీపై ఆరోపణలు చేసిన అవినాష్.. తాజాగా సోదరి సునీతపై చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి దారి తీశాయి.. ఐతే సునీతపై వ్యాఖ్యల వెనుక కొత్త అర్దాలు ఉన్నాయా.?

Ehatv
Next Story