విశాఖ, విజయ నగరం,శ్రీకాకుళం టీచర్లు MLC ఎన్నికల్లో కూటమి అభ్యర్థి భారీ ఓటమి

విశాఖ, విజయ నగరం,శ్రీకాకుళం టీచర్లు MLC ఎన్నికల్లో కూటమి అభ్యర్థి భారీ ఓటమి. గెలుపు దిశగా దూసుకుపోతున్న ఇండిపెండెంట్ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు.ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఓటు వేసిన గ్రాడ్యుయేట్స్.గట్టి పోటీ ఇచ్చిన పిడిఎఫ్ అభ్యర్థి కోరడ్ల విజయ గౌరీ.కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన కూటమి అభ్యర్థి రఘువర్మ.513 ఓట్లు మెజార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు ఘనవిజయం.

Updated On
ehatv

ehatv

Next Story