✕
TTD Board Controversy : టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ నోటి దురుసు..!
By ehatvPublished on 19 Feb 2025 6:17 AM GMT
థర్డ్ క్లాస్ నాకొడకా …బయటకు … పోరా ..

x
థర్డ్ క్లాస్ నాకొడకా …బయటకు … పోరా .. ఇది సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఒక టీటీడీ బోర్డ్ మెంబర్ నరేష్ (Naresh)అన్న మాట ఇది .. టీటీడీ ఉద్యోగి బాలాజీ ఉద్దేశించి ఈ థర్డ్ క్లాస్ నాకొడుకు ఇక్కడ ఉండకూడదు బయటకు గెంటేయండి అంటూ .. తన అహంకారాన్ని దేవుడి ముందు చూపించారు .. అతన్ని మహాద్వారం నుంచి బయటకు పంపలేదని ఉద్యోగిపై ఈ అహంకారం ప్రదర్శించారు. అసలు ఆ గేటులోంచి బోర్డు మెంబర్లని పంపాలని రూలేమీ లేదు. మనుషుల్ని మనుషులుగా చూడలేని ఇలాంటి వ్యక్తులు అసలు స్వామివారి సేవ ఎలా చేస్తారు ? ఎవరెవరో సిఫార్సులతో లాబీయోంగ్ తో టీటీడీ బోర్డ్ మెంబర్లుగా నియమితులై ఇలా ప్రవర్తిస్తారు.. టీటీడీ (TTD) ఉద్యోగి బాలాజీకి క్షమాపణ చెప్పించి అతన్ని బోర్డు నుంచి వెంటనే తప్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

ehatv
Next Story