అవయవదానం చేసి ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ పదేళ్ల బాలుడు.

అవయవదానం చేసి ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ పదేళ్ల బాలుడు. శ్రీకాకుళం జిల్లా కాపుగో దాయవలసకు చెందిన యువంత్ (Yuvanth)ఆరో తరగతి చదువుతున్నాడు. జనవరి 29న పుట్టిన రోజు చేసుకున్న తర్వాత రోజు కళ్లు తిరిగి పడిపోయాడు. అయితే పరీక్షలు చేసిన వైద్యులు బాలుడికి గిలియన్ బ్యారీ సిండ్రోమ్ సోకిందని చెప్పారు. నిన్న బ్రెయిన్ డెడ్ కావడంతో తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. బాలుడి రెండు కళ్లు, లివర్, రెండు కిడ్నీలను సేకరించారు

ehatv

ehatv

Next Story