Chandrababu Beware of Media || బాబు బివేర్ ఆఫ్ మీ మీడియా.. || Media Over Action || Journalist YNR
రాజకీయాలు, మీడియా ఈ రెండింటికి భార్య భర్తలకు ఉన్నంత సంబంధం ఉంది.. ఒకప్పుడు మీడియా అంటే ప్రజలకు ఎంతో నమ్మకంగా ఉండేది.. కాని ఇప్పుడు సగం మీడియా ఛానెల్స్ రాజకీయ పార్టీల నేతలవే.. వారు ఏది చెప్తే అదే టీవీలో వస్తుంది.. ఇంకా సోషల్ మీడియా వచ్చాయా చెప్పాల్సిన పని లేదు. ఎవరికీ వారు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంతో బిజీ బిజీగా ఉన్నారు.

Chandrababu Beware of Media
రాజకీయాలు, మీడియా ఈ రెండింటికి భార్య భర్తలకు ఉన్నంత సంబంధం ఉంది.. ఒకప్పుడు మీడియా అంటే ప్రజలకు ఎంతో నమ్మకంగా ఉండేది.. కాని ఇప్పుడు సగం మీడియా ఛానెల్స్ రాజకీయ పార్టీల నేతలవే.. వారు ఏది చెప్తే అదే టీవీలో వస్తుంది.. ఇంకా సోషల్ మీడియా వచ్చాయా చెప్పాల్సిన పని లేదు. ఎవరికీ వారు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాల్లో గెలిచింది.. దీనికి ఆ పార్టీకి సంబందించిన కొన్ని మీడియా చానెల్స్ వేసిందే వేసి రాబోయే కాలమంతా టీడీపీదే అంటూ ఒకటే పనిగా ఊదరగొడుతున్నారు. మరీ మీడియా అంత దిగజారిపోయిందా.. పార్టీలకోసమే తప్ప ప్రజల సమస్యల గురించి మీడియా పట్టించుకోదా.?
