నారా రామ్మూర్తినాయుడి(Nara ram murthy) పరిస్థితి విషమంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) సోదరుడు, సినీ మీరో నారా రోహిత్‌(Nara rohith) తండ్రి నారా రామ్మూర్తినాయుడి(Nara ram murthy) పరిస్థితి విషమంగా మారింది. ఆయనకు హైదరాబాద్‌లోని(Hyderabad) ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్తున్నారు. ఢిల్లీలో(Delhi) ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra election campaign) ప్రచారం రద్దు చేసుకొని హైదరాబాద్‌ వెళ్తున్నారు. ఇక అమరావతిలో ఉన్న మంత్రి లోకేష్‌ కూడా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హైదరాబాద్‌ పయనమయ్యారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story