ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నాయుడికి వైయస్ షర్మిల(YS Sharmila) లేఖ(Letter) రాశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నాయుడికి వైయస్ షర్మిల(YS Sharmila) లేఖ(Letter) రాశారు. అదానితో మాజీ సీఎం జగన్(YS Jagan) హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల(power purchase) ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని కొరారు. విద్యుత్ ఒప్పందాలతో ప్రజలపై రానున్న 25 ఏళ్లలో లక్ష 50 వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల లేఖలో పేర్కొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story