తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు.

తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు.నిన్న సాయంత్రం క్యూలైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళల ను తోటి భక్తులు తోసి వేశారని ఒకరిని ఒకరు కొట్టుకున్న భక్తులు.అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు ఒకరికి ఒకరు కొట్టుకోవడం జరిగింది.శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగిన వైనం.వెంటనే క్యూలైన్ వద్దకి విజిలెన్స్ అధికారులు చేరుకొని భక్తుల్ని పక్కకు తీసుకెళ్లారు.

ehatv

ehatv

Next Story