సీఎం చంద్రబాబు(CM chandrababu) సోదరుడు రామ్మూర్తి రాయుడు(Rama murthy ) కన్నుమూశారు.

సీఎం చంద్రబాబు(CM chandrababu) సోదరుడు రామ్మూర్తి రాయుడు(Rama murthy ) కన్నుమూశారు. చాలా కాలం గా అనారోగ్యంతో(health issues) బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు(died). దీంతో అసెంబ్లీ(assembly) నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన మంత్రి నారా లోకేష్(Naralokesh) . గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన మంత్రి నారా లోకేష్. మరి కొద్దీసేపట్లో హైదరాబాద్ చేరుకొనున్న చంద్రబాబునాయుడు. నారా రామ్మూర్తినాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశాడు. నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతులకు 1952లో రామ్మూర్తినాయుడు జన్మించాడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్‌, నారా గిరీష్. అనారోగ్యం పాలుకావడంతో రాజకీయాల నుంచి రామ్మూర్తినాయుడు విరమించుకున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story